సవరణ, దిద్దుబాటు — самые популярные переводы слова «amendment» на телугу. Пример переведенного предложения: In order to ensure that all teachers, in position as on 31st March, 2015, acquire the minimum qualifications prescribed by the academic authority, it is necessary to carry out appropriate amendment in the RTE Act, 2009 to extend the period for such training for four years up to 31st March, 2019. ↔ 2015 మార్చి నెలాఖరు తేదీ నాటికి ఉద్యోగంలో ఉన్న టీచర్లంతా అకడమిక్ అథారిటీ నిర్దేశించిన కనీస అర్హతలు సంపాదించుకొనేటట్లు చూడడానికిగాను, అటువంటి శిక్షణ కోసం పట్టే కాలాన్ని నాలుగు సంవత్సరాల పాటు అంటే 2019 మార్చి 31 వ తేదీ వరకు పొడిగించడం కోసం ఆర్ టిఇ యాక్ట్, 2009 లో తగిన సవరణ చేయవలసిన అవసరం ఏర్పడింది.
An alteration or change for the better; correction of a fault or of faults; reformation of life by quitting vices. [..]
In order to ensure that all teachers, in position as on 31st March, 2015, acquire the minimum qualifications prescribed by the academic authority, it is necessary to carry out appropriate amendment in the RTE Act, 2009 to extend the period for such training for four years up to 31st March, 2019.
2015 మార్చి నెలాఖరు తేదీ నాటికి ఉద్యోగంలో ఉన్న టీచర్లంతా అకడమిక్ అథారిటీ నిర్దేశించిన కనీస అర్హతలు సంపాదించుకొనేటట్లు చూడడానికిగాను, అటువంటి శిక్షణ కోసం పట్టే కాలాన్ని నాలుగు సంవత్సరాల పాటు అంటే 2019 మార్చి 31 వ తేదీ వరకు పొడిగించడం కోసం ఆర్ టిఇ యాక్ట్, 2009 లో తగిన సవరణ చేయవలసిన అవసరం ఏర్పడింది.
Unlike human laws, which often need to be amended or updated, Jehovah’s laws and regulations are always trustworthy.
తరచూ సవరించాల్సి వచ్చే మనుష్యుల నియమాల్లా కాక యెహోవా నియమాలు, శాసనాలు ఎల్లప్పుడూ నమ్మదగినవిగా ఉంటాయి.
The Amendment will increase the maximum limit of gratuity of employees, in the private sector and in Public Sector Undertakings/ Autonomous Organizations under Government who are not covered under CCS (Pension) Rules, at par with Central Government employees.
ప్రైవేటు రంగంలోని మరియు ప్రభుత్వరంగ సంస్థలు/ప్రభుత్వం పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, ఏవైతే సిసిఎస్ (పింఛను) నియమాల పరిధిలోకి చేరడం లేదో వాటి ఉద్యోగుల గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈ సవరణ పెంచనుంది.
Further, the current Governing Board may also look into the entire Nalanda University Act, 2010 afresh and suggest amendments/additions wherever necessary.
అంతే కాకుండా, ప్రస్తుత పాలక మండలి యావత్తు నాలందా విశ్వవిద్యాలయ చట్టం, 2010 పైన తాజాగా పరిశీలన ను చేపట్టి అవసరమైన చోటల్లా సవరణలు/చేర్పులు సూచించే అవకాశం కూడా ఉంది.
“Passage of the Maternity Benefit Amendment Bill in the Lok Sabha is a landmark moment in our efforts towards women-led development.
“ప్రసూతి ప్రయోజన సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం మహిళల నేతృత్వంలో అభివృద్ధి సాధన దిశగా మనం చేస్తున్న కృషిలో్ ఒక మహత్తర ఘటన.
He has also expressed his special appreciation for the efforts put in by Group of State Transport Ministers to formulate these amendments.
ఈ సవరణల రూపకల్పనలో రాష్ట్రాల రవాణా మంత్రులు చేసిన కృషిని శ్రీ గడ్ కరీ అభినందించారు.Already some judges have amended their court orders to require that physicians exhaust all nonblood alternatives before using blood.
వైద్యులు రక్తాన్ని ఉపయోగించకముందు రక్తానికి ప్రత్యామ్నాయమైన వాటినన్నింటిని వాడి చూడాలని కొంతమంది న్యాయమూర్తులు తమ న్యాయస్థాన ఉత్తరువులను ఇప్పటికే జారీచేశారు.
Under the Law covenant, sin always required an atoning sacrifice, confession, repentance, and making amends to the extent possible. [si p. 29 par. 32 (p. 29 par.
ధర్మశాస్త్రము క్రింద పాపమునకు ఎల్లప్పుడు ప్రాయశ్చిత బలి, ఒప్పుకొనుట, పశ్చాత్తాపము, అవసరమైన మేరకు దిద్దుబాట్లను చేసికొనుట కోరబడినది. [యస్ఐ పే. 29 పేరా 32 (పే.
The approved amendments will address concerns and apprehensions expressed by different categories of public servants and addresses the difficulties being faced in implementing the provision of section 44 of the Lokpal and Lokayuktas Act, 2013.
ఆమోదం లభించిన సవరణలు లోక్ పాల్ మరియు లోకాయుక్త ల చట్టం, 2013 సెక్షన్ 44లోని అంశాలను అమలుపరచడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు వేరు వేరు కేటగిరీలకు చెందిన ప్రజా సేవకులు వ్యక్తం చేసిన భయాలను, ఆందోళనలను కూడా తొలగించగలుగుతాయి.
On 30 May 2015, President of India promulgated the amendment ordinance for third time. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. WikiMatrixDeveloped countries have already started implementing their commitments under the ‘opt-in’ provisions of the Doha Amendment.
దోహా సవరణలో పొందుపరచిన ‘ఆప్ట్-ఇన్’ నిబంధనలలో భాగంగా అభివృద్ధి చెందిన దేశాలు తాము చేసిన వాగ్దానాలను ఇప్పటికే అమలుపరచడం ఆరంభించాయి.
To discourage the trend of child sexual abuse by acting as a deterrent Section-4, Section-5 and Section-6 are proposed to be amended to provide option of stringent punishment, including death penalty, for committing aggravated penetrative sexual assault crime on a child to protect the children from sexual abuse.
బాలలను లైంగిక వేధింపులనుంచి రక్షించేందుకు, వారిపై లైంగిక అత్యాచారం వంటి తీవ్ర నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు ఉరిశిక్ష సహా కఠిన చర్యలను ఈ చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6కు సవరణల ద్వారా ప్రతిపాదించారు.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the introduction of a Bill namely The Constitution (Scheduled Tribes) Order (Amendment) Bill, 2018 in the Parliament for certain amendments in the Constitution (Scheduled Tribes) Order, 1950 so as to modify the list of Scheduled Tribes (STs) of Arunachal Pradesh.
అరుణాచల్ ప్రదేశ్ యొక్క షెడ్యూల్డు తెగల (ఎస్ టి) జాబితా లో మార్పులు చేసేందుకుగాను రాజ్యాంగం లోని (షెడ్యూలు తెగ ల) ఆదేశం, 1950 లో కొన్ని సవరణ లను తీసుకురావడానికి వీలు గా రాజ్యాంగ (షెడ్యూల్డు తెగ ల) ఆదేశం (సవరణ) బిల్లు, 2018ని పార్లమెంటు లో ప్రవేశపెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.